దక్షిణాది సినీ క్రమశిక్షణకు పూనమ్ థిల్లాన్ ప్రశంసలు!

బాలీవుడ్ లో క్రమశిక్షణ తక్కువగా ఉంటుందని, దక్షిణాది సినీ పరిశ్రమలోని తారలు, టెక్నీషియన్లు ఎంతో క్రమశిక్షణతో పని చేస్తారని అక్కడి సినీ ప్రముఖులు తరచూ ప్రశంసిస్తుంటారు. తాజాగా, ప్రముఖ వెటరన్ నటి పూనమ్ థిల్లాన్ సైతం దక్షిణాదికి కితాబిచ్చారు. ఒక సందర్భంలో…