Posted inTelugu News
సీబీఐ 6తో మమ్ముట్టి మళ్లీ సేతురామ అయ్యర్‌గా రీఎంట్రీ
మలయాళ సినీ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన ఇన్వెస్టిగేషన్ ఫ్రాంచైజీగా సీబీఐ సిరీస్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సిరీస్‌లో వచ్చిన ఐదు భాగాలు ఘనవిజయం సాధించి, ఇప్పుడు ఆరో భాగం సీబీఐ 6 కోసం రంగం సిద్ధమవుతోంది. మాలీవుడ్ మెగాస్టార్…