Posted inTelugu News
సుకుమార్ vs శిష్యుడు బుచ్చిబాబు: RC 17 & పెద్ది క్రేజీ పోటీ
దర్శక సంచలనంగా పేరు తెచ్చుకున్న సుకుమార్‌కు ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఎదురవుతోంది. ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తున్న “పెద్ది” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే, అది సుకుమార్‌కు…