Posted inTelugu News
నాని బ్లడీ రోమియోలో విలన్గా పృధ్వీరాజ్?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సినిమా తెరకెక్కనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. సుజిత్ ఇటీవల ఓజీతో సక్సెస్ సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ పై డబుల్ ఉత్సాహంతో పట్టు పెట్టారు. ప్రస్తుతం నటీనటుల…