Posted inTelugu News
రామ్ చరణ్ హాస్పిటాలిటీ: సుసానే ఖాన్ చార్ కోల్ స్టోర్ లాంచ్ లో హాజరు
ఇటీవల రామ్ చరణ్ ముంబైలో ప్రముఖ సెలబ్రిటీలతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. తన సొంత ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు, వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఆఫీస్ ప్రారంభించాడు. హైదరాబాద్కు ముంబై సెలబ్రిటీలను ఆతిథ్యం ఇవ్వడం, వారికి తెలుగు వంటకాలు రుచి చూపించడం వంటి…