Posted inTelugu News
సైఫ్ అలీఖాన్ ముగించాల్సిన సినిమాలు ముంగిట!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి కత్తి దాడి చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సైఫ్ అలీఖాన్ ఇప్పుడు కొంతమేర కోలుకుంటున్నాడు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.…