Posted inTelugu News
బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్లో రెంజ్ మార్చేసింది. వరుస సినిమాలు చేస్తూ హిట్ల పరంపరను కొనసాగిస్తున్న రష్మిక.. సౌత్ నుంచే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సమయంలోనే ఆమె మరో కొత్త దారిలో అడుగుపెట్టింది.…