Posted inTelugu News
ప్రభాస్-హను రాఘవపూడి ప్రాజెక్ట్, ‘ఫౌజీ’ టైటిల్
'సీతారామం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత, హను రాఘవపూడి డార్లింగ్ ప్రభాస్తో ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కథ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం.…