ఫ్యాన్స్ వేచి ఉన్నారు, టీమ్‌ మౌనంగా ఉంది

ఇంకా పన్నెండు రోజుల్లో హరిహర వీరమల్లు థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పటివరకు ట్రైలర్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో బిజినెస్ చేయాలంటే కనీసం రెండు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ అయితే బెటర్‌గా…