Posted inTelugu News
వెంకీ మామకు అగ్రహిట్ తర్వాత అసలైన పరీక్ష
వెంకటేష్ సొంతంగా పెద్ద కమర్షియల్ హిట్‌ను అందుకున్నాడు. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఫ్యాన్స్ నిరీక్షించిన సాలిడ్ హిట్‌గా నిలిచింది. చాలా కాలం తర్వాత వెంకటేష్ భారీ వసూళ్లను సాధించిన ఈ సినిమా, సితమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్2 వంటి మల్టీస్టారర్…