Posted inTelugu News
‘క్రిష్ 4’కు హృతిక్ రోషన్ డైరెక్టర్గా మారనున్నాడా?
ఇప్పటికే 'క్రిష్ 4' అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్ట్ను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు రాకేష్ రోషన్ ఎంతో శ్రమిస్తున్నట్టు వెల్లడించారు. కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని, మునుపటి భాగాల కంటే మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, బడ్జెట్…