Posted inTelugu News
దళపతి విజయ్: జన నాయగన్ తర్వాత సినిమాలకు విరామం
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఇప్పటివరకు 67 సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన 68వ సినిమాను వినోద్ డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. జన నాయగన్ టైటిల్‌తో రాబోయే ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. విజయ్ సినిమాలు…