తల అజిత్ కొత్త స్ట్రాటజీతో AK64కి గ్రీన్ సిగ్నల్

ఇటీవ‌ల త‌ల అజిత్‌ పూర్తిగా కార్ రేసింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్యాషన్ కోసం నెలల తరబడి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ, రేసింగ్ ట్రాక్‌లో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన రేసింగ్‌లో విజేతల జాబితాలో కూడా నిలుస్తున్నారు. అయితే రేసింగ్‌లో…

స్పిరిట్ తర్వాత సందీప్ వంగతో స్టార్ హీరోల రేసు

‘యానిమల్’ సినిమాతో దర్శకుడు సందీప్ వంగా మళ్లీ తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం మూడు సినిమాలతోనే తన డైరెక్షన్‌కి ప్రత్యేకమైన రేంజ్ తీసుకొచ్చాడు. అప్పట్లో ఆర్జీవి వచ్చినప్పుడు ఎలా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారో, ఇప్పుడు అదే స్థాయిలో సందీప్ సినిమాల…

హృతిక్–ఎన్టీఆర్ ‘వార్ 2’లో తొలి పాట ‘ఊపిరి ఊయలలాగా’ హైలైట్

‘వార్ 2’ – పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుకున్న యాక్షన్ ఎంటర్టైనర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయ్యింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మొదటిసారి…

రాజకీయ డ్రామాతో రానున్న దేవా కట్ట ‘మయసభ’ ట్రైలర్ ఆకట్టుకుంది

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించిన తాజా సినిమా ‘మయసభ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో, స్నేహితులుగా ఉన్న ఇద్దరు నాయకులు…

కింగ్‌డమ్‌ హిట్‌తో ఆనందంగా ఉన్న విజయ్ దేవరకొండ – నాగ వంశీ

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి చాలా సంతోషంగా ఉందని నిర్మాత నాగ వంశీ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించిన ఆయన, సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకుందని, ఫ్యాన్స్…

కార్తీక్ ఆర్యన్ స్టార్‌డమ్‌ నిలబెట్టుకునే పోరాటం

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకున్నాడు. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘చందు ఛాంపియన్’, ‘భూల్ భులయ్యా 3’ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆయన కెరీర్ మరో స్థాయికి చేరుకుంది. ఆకట్టుకునే నటనతో పాటు…