సిద్దార్థ్ మాటలతో మరోసారి సంచలనం!

ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనోద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో స్టార్‌గా నిలిచే అవకాశం ఉన్న సిద్దార్థ్, వరుసగా వచ్చిన ఫ్లాపులతో తెలుగు నుంచి దూరమై తమిళంలో స్థిరపడిపోయాడు. మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా, ఆ సినిమా పరాజయంతో…

సప్తమి గౌడకు తెలుగులో తొలి అవకాశం

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన ‘కాంతార’ చిత్రంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ, ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘కాంతార’ తర్వాత హిందీలో ‘వ్యాక్సిన్ వార్’ వంటి ప్రాజెక్టుల్లో నటించిన ఆమె,…

తమిళంలో ‘కుబేర’కి చప్పగా కలెక్షన్లు!

తమిళ సినీ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘రాయన్’ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ‘సార్’, ‘తిరుచిత్రాంబళం’ వంటి చిత్రాలు సైతం వంద కోట్ల క్లబ్‌లో…

కాంటా లాగా ఫేమ్ షెఫాలీ అకాల మృతి

2000 దశకానికి చివర్లో బాలీవుడ్‌లో పాప్ సాంగ్స్‌ను పెనుభూతులుగా మార్చిన పాటల్లో "కాంటా లాగా" ఒకటి. 1970లలో వచ్చిన ఓ క్లాసిక్ బాలీవుడ్ పాటను ఆధునిక రీతిలో రీమిక్స్ చేస్తే, యువత ఆ పాటకు ఉర్రూతలూగిపోయారు. ఈ పాటతో పాపులారిటీని సొంతం…