అట్లీ డైరెక్షన్‌లో డ్యూయల్ రోల్?

పాన్ ఇండియా సెన్సేషన్ ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా పట్ల ఆసక్తి తారాస్థాయిలో ఉంది. ఎట్టకేలకు బన్నీ నెక్ట్స్ సినిమా పై క్లారిటీ రాబోతుంది. ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టినరోజు…

టైమ్ కోసం తహతహలాడుతున్న భైరవం

'అల్లుడు అదుర్స్' తర్వాత హిందీ 'ఛత్రపతి' రీమేక్‌లో బిజీ అయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, టాలీవుడ్‌కు దూరంగా మూడేళ్లు గడిపాడు. ఇప్పుడు మాత్రం స్పీడ్ మార్చి ‘సింగిల్ టైమ్ మల్టీపుల్ మూవీస్’ ఫార్ములాతో మళ్లీ జోరు మీదున్నారు. ఈ కోవలోనే ముందుగా రిలీజ్…

ది రాజా సాబ్ – ఒక ఆగిపోయిన యాత్ర?

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ ఎంటర్‌టైనర్ ది రాజా సాబ్ గురించి ఇప్పుడు సినీ వర్గాల్లో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు దసరా లేదా…

పూరి బ్లాస్ట్: సేతుపతి & టబు కాంబో థ్రిల్

లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలతో వరుసగా ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్న సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయనకు ఇప్పుడు అదే ఇండస్ట్రీలో సినిమా చేయడానికి హీరోలు వెనుకంజ వేస్తున్న స్థితి.…