రామ్ చరణ్: వారసత్వాన్ని అధిగమించి గ్లోబల్ స్టార్‌గా

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్, తండ్రి ప్రభావాన్ని అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం చిరంజీవి కుమారుడిగా కాకుండా, తన అభినయం, కృషితో గ్లోబల్ స్థాయికి ఎదిగి వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్‌గా…

రవితేజ కొత్త ప్రయోగం – సోషియో ఫాంటసీ థ్రిల్లర్

ధమాకాతో బౌన్స్ బ్యాక్ అయినా ఆ విజయాన్ని కొనసాగించలేకపోయిన మాస్ రాజా రవితేజ వరుస ప్లాప్‌లతో ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నాడు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఈగల్—ఈ చిత్రాలన్నీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అయితే, రవితేజ మాత్రం కొత్త అవకాశాలను అందుకోవడంలో…

స్వేచ్ఛగా జీవించడమే నిజమైన విజయం – సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారింది. ఒకప్పటి మయోసైటిస్ సమస్యను అధిగమించి, తిరిగి సినిమాల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సమంత ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా తన కెరీర్, జీవిత పరమైన…