Posted inTelugu News
మగధీర హిట్ వెనుక అల్లు అరవింద్ పాత్రపై కొత్త చర్చ!
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, మగధీర సినిమాను తన మేనల్లుడు రామ్ చరణ్‌కు తప్పకుండా హిట్ అందించాలనే ఉద్దేశంతో రాజమౌళితో చేశానని చెప్పుకొచ్చారు. చిరుత యావరేజ్ కావడం వల్ల, ఈసారి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా,…