అభిషేక్ బచ్చన్: నటనతోనే కాదు, పెట్టుబడులతోనూ ఎదుగుతున్న స్టార్

ప‌రిణ‌తి ఉన్న స్క్రిప్ట్ ఎంపిక‌లతో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ అభిషేక్ బ‌చ్చ‌న్ ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. త‌న తండ్రి అమితాబ్ స్థాయిలో స్టార్‌డ‌మ్ అందుకోక‌పోయినా, అభిషేక్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటూ, పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్నాడు. అయితే, తెలివైన…