సైఫ్ అలీ ఖాన్ పై దాడి, ఎన్టీఆర్ ఆందోళన వ్యక్తం

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, ప్రముఖ చిత్రాలు 'ఆదిపురుష్'లో ప్రభాస్, 'దేవ‌ర'లో ఎన్టీఆర్‌తో నటించారు. ఈ బుధ‌వారం తెల్లవారుఝామున, బాంద్రాలోని తన నివాసంలో దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి…