Posted inTelugu News
జయం రవి-ఆర్తీ విడాకులపై కోర్టు ఏమందంటే?
తమిళ నటుడు జయం రవి భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొంత కాలం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసారు. తాజాగా ఈ పిటీషన్ ని కోర్టు పరిశీలించింది. జయం రవి…