సూపర్ స్టార్‌ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌ డేట్‌ ఫిక్స్‌

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు యావరేజ్ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో మంచి…