నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్ ని చంపేశాడు

కల్కి 2898ఏడీ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ కి క్రాస్ చేసింది. రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇతర విదేశీ భాషలలో కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో నాన్ బాహుబలి 2…