ఇన్నాళ్లకు టిల్లు లుక్ మారింది..!

సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయినా కూడా ఆయనకు సక్సెస్ దక్కింది మాత్రం 'డీజే టిల్లు' తో అనే విషయం తెల్సిందే. డీజే టిల్లు సినిమా కి సీక్వెల్‌ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా…