తాత ఎన్టీఆర్ గురించి మనవడు ట్వీట్…వెరీ ఇంటరెస్టింగ్ !

తాత సీనియర్ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి. తెలుగు వారి నిలువెత్తు సంతకం. ఒకే ఒక్కడు మొత్తం తెలుగు జాతిని గర్వంతో తలెత్తుకునేలా చేశారు. ఈ గర్వం తరతరాలకూ చెందేలా అందేలా చేశారు. అలాంటి ఎన్టీఆర్ ని మావాడు అని ప్రతీ…