మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో హ‌నుమంతుడు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయకుడిగా రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న భారీ పాన్ ఇండియా చిత్రం కాస్టింగ్ గురించిన‌ వివ‌రాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ మాలీవుడ్ స‌హా ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నుంచి న‌టీన‌టుల‌ను రాజ‌మౌళి ఎంపిక చేస్తున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళీ…