రష్మికదే రూల్: పాన్ ఇండియా క్వీన్‌కు పోటీ ఎవరూ లేరు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా ఇండస్ట్రీలో తనకే సాటి లేని స్థానం ఏర్పరుచుకున్నట్టు స్పష్టమవుతోంది. యానిమల్, పుష్ప 2, ఛావా వంటి భారీ ప్రాజెక్టుల విజయాలతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌డమ్‌కు చేరింది. ‘సికిందర్’ రూపంలో ఒక పరాజయం ఎదురైనా,…

వినాయగన్జయ్ ‘జన ‘ : రాజకీయ అగ్రశ్రేణికి చివరి రీమేక్

తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం 'జన నాయగన్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ రంగంలో పూర్తిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కి ఇది ఆయన చివరి సినిమా అని అధికారికంగా ప్రకటించేశారు. వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ…

ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘నీల్’ తాజా అప్‌డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న తారక్ అభిమానులకు మంచి సంబరం. ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నీల్’ నుంచి ఓ పవర్‌ఫుల్ స్టిల్ విడుదలై, చిత్ర…