Posted inTelugu News
ఆదిత్య 369 – మళ్లీ టైమ్ ట్రావెల్ జర్నీ!
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన విజన్‌రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టి "ఆదిత్య 369" మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది! తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా, టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ని భారతీయ ప్రేక్షకులకు…