బాక్సాఫీస్ బోసిపోయింది – కొత్తవాటికన్నా రీ-రిలీజ్ హవా!

నిన్నటి రోజున ఏకంగా తొమ్మిదికి పైగా కొత్త సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టినా, ఒక్కదానికి కూడా గట్టి ఓపెనింగ్స్ రాలేదు. ఓ మోస్తరు ప్రమోషన్లు చేసుకున్న సప్తగిరి "పెళ్లి కాని ప్రసాద్" కూడా నిరాశపరిచింది. కొన్ని సెంటర్లలో కొద్దిపాటి వసూళ్లు కనిపించినప్పటికీ, చాలా…

కొత్త కధలు – కొత్త మార్గం!

'సామజవరగమన'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాను-నందు ద్వయం, రచయితలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు, భాను భోగవరపు రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెడుతుండగా, నందు కూడా తన దర్శకత్వ ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. తాజా…

గ్లోబల్ స్టేజ్ వైపు రానా దూకుడు!

ఇటీవల తెరపై కనిపించే సంఖ్య తగ్గించిన దగ్గుబాటి రానా, తన తండ్రి సురేష్ బాబు బాటలోనే ప్రొడక్షన్ ను సీరియస్ గా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కంటెంట్ పై నమ్మకం ఉంచుతూ, కమర్షియల్ ఫార్ములాల నుంచి దూరంగా, తెలుగు సినిమాను కొత్త…

RC16 వాయిదా వెనుక అసలు కహాని!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘RC16’ ప్యాన్ ఇండియా మూవీ విడుదల తేదీపై ఆసక్తికర అప్‌డేట్ లీకైంది. ఈ సినిమా 2025 మార్చి 26న థియేటర్లలోకి రాబోతోందని టాక్. ఈ ఏడాదిలోనే రిలీజ్…