క్రేజీ రియాలిటీ షో నుంచి త‌ల్లీకూతుళ్లు ఔట్!

ప్ర‌ముఖ స‌హాయ‌న‌టి సురేఖావాణి ఆమె కుమార్తె సుప్రీత బిగ్ బాస్ హౌస్‌లో చేరే అవకాశం ఉందని ఇటీవ‌ల క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న ఈ త‌ల్లీ కూతుళ్లు బిగ్ బాస్ షోని రంజింప‌జేస్తార‌ని అంతా భావించారు. కానీ…