Posted inTelugu News
మార్చిలో యుద్దం మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.…