శిల్పాశెట్టి కెరీర్ పై రాజ్ కుంద్రా ఎఫెక్ట్..! ఇదే సాక్ష్యమా..?
పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. శిల్పాశెట్టి కూడా తీవ్ర మనస్తాపానికి గురైందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షోపై ఈ అంశం ఎఫెక్ట్…