జోర్సె జోర్సె.. డ్యాన్సుల్లో సాయి తేజ్ మ్యాజిక్కే వేరులే!

టాలీవుడ్ లో ఉన్న రేర్ డ్యాన్సింగ్ స్టార్ గా సాయి తేజ్ కి ఉన్న ఐడెంటిటీని గుర్తు చేయాల్సిన పని లేదు. ఎన్టీఆర్ .. బన్ని.. చరణ్ లతో పాటు రేసులో ఉన్న డ్యాన్సింగ్ స్టార్ అతడే. ఇప్పుడు అతడి డ్యాన్సుల్లో…

రానా, శర్వానంద్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న మైత్రి

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఫుల్ ఫ్లో లో ఉంది. టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో పాటు క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,…

బద్వేలు వైకాపా అభ్యర్థి దాసరి సుధ

బద్వేలు వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడటంతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానంకు ఎన్నిక నిర్వహించేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.…

బిగ్ బాస్ 5: రవీ ఇంకా ఎంత దిగజారుతావు?

యాంకర్ రవి తన డబల్ స్టాండర్డ్స్ తో తనకు తనే సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు. మొదటినుండి చెప్పిన మాటకు చేసే దానికి సంబంధం లేకుండా ఉంటోంది రవి ప్రవర్తన. పైగా షణ్ముఖ్, సిరి, జెస్సీ వంటి కొంత వీక్ కంటెస్టెంట్స్ ను ఇన్ఫ్లుయెన్స్…

‘సర్దార్ నుంచి అందుకే నన్ను తీసేసారు.. పవన్ కు నామీద పీకల దాకా కోపం ఉంది’

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటుడు దర్శక నిర్మాత పోసాని కృష్ణ మురళి సోమవారం రాత్రి మీడియా ముఖంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మంగళవారం మరోసారి పోసాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. పవన్…

మళ్లీ అనుష్క పెళ్లి ముచ్చట!

సినిమాల్లో ఆఫర్లు రావడమే గగనంగా భావిస్తూ ఉంటారు కొందరు. హీరోయిన్ గా నటించాలనుకునే వారు ఎన్ని కష్టాలు పడుతుంటారో మన అందరికి తెల్సిందే. ఒక సారి స్టార్ డమ్ వచ్చిందంటే కోట్లలో పారితోషికాలు వస్తూ ఉంటాయి. సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్న…

‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని హీరో మంచు విష్ణు అన్నారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఉన్నానని.. మరో అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్ రాజ్ ఎటు వైపు ఉన్నారో చెప్పాలని విష్ణు ప్రశ్నించారు.…

ట్రెండీ టాక్: జీవితకు ఇంతమంది శత్రువులా?

`మా` ఎన్నికలు రసవత్తర మలుపు తిరుగుతున్నాయి. సోమవారం నామినేషన్ ల ప్రక్రియ కూడా మొందలు కావడం.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో `మా` ఎన్నికలు మరింతగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో నటీనటులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.…

సినిమా థియేటర్ల బాత్‌రూమ్స్ ను వాలంటీర్లతో కడిగిస్తారా?

వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమరాజు మరోసారి సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమపై జగన్ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ద చూపిస్తుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు. టికెట్లను ఆన్ లైన్ లో ప్రభుత్వం స్వయంగా…

వైసీపీ సర్కారు ‘పాలసీ ఉగ్రవాదం’: ట్వీటు బాంబు పేల్చిన జనసేనాని.!

‘తుమ్మెదల ఝుంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు.. సహజమే..’ అంటూ నిన్న ట్వీటాస్త్రం సంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా, మరో ట్వీటు బాంబు పేల్చారు. ఈసారి వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటోన్న ‘పాలసీ’లను ఉద్దేశించి ‘పాలసీ…

పెళ్లి అయిన తర్వాత ఎందుకు నటించకూడదు?

కాస్టింగ్ కౌచ్ మరియు మీటూ ఉద్యమాల్లో క్రియాశీలకంగా కనిపించే సింగర్ కమ్ డబ్బింగ్‌ ఆర్టిస్టు శ్రీపాద చిన్మయి మరోసారి తన ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి అయిన అమ్మాయిలు హీరోయిన్ గా ఎందుకు నటించకూడదు అంటూ ప్రశ్నిస్తూ ఆమె తన అభిప్రాయంను…

టికెట్ వర్సెస్ నట్టి! పాత రేట్లకే అమ్మేస్తున్నారా?

వకీల్ సాబ్ రిలీజ్ ముందు ఆంధ్రప్రదేశ్ లో ట్విస్టు గురించి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవోని తీసుకు వచ్చింది. అయితే సవరించిన తగ్గింపు ధరలతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చాలా మంది ఆరోపించారు. కానీ…