విశ్వక్ సేన్ తో జోడి కట్టనున్న రకుల్ ప్రీత్

ఇప్పటికే టాలీవుడ్ లో డిజిటల్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగులో మరిన్ని వెబ్ సిరీస్ లు, యాంథోలోజి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే కథానాయికలు తమన్నా, కాజల్, సమంత, వంటి వారు వెబ్ సిరీస్ లు చేసారు. ఈ రంగంలోకి…

కరోనా సెకెండ్ వేవ్: కొత్త ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.!

కోవిడ్ ప్రభావిత రంగాలకు 1.1 లక్షల కోట్ల రుణ హామీ.. వైద్య రంగానికి 50 వేల కోట్ల కేటాయింపు.. ఇతర రంగాలకు మరో 60 కోట్ల కేటాయింపు.. వైద్య, ఆరోగ్య శాఖకు సాయం చేసే సంస్థలకు అండగ.. వైద్య, ఔషధ రంగాల్లో…

హనుమన్నను పరామర్శించిన కొత్త పీసీసీ చీఫ్‌

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయిన రేవంత్‌ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నాయకులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నిక అయిన వెంటనే షబ్బీర్ అలీతో పాటు పలువురు సీనియర్‌ లను కలిసిన ఆయన ఇటీవల కాంగ్రెస్…

‘మా’ ఎన్నికల్లో రాములమ్మ మద్దతు ఆయనకే

ప్రస్తుతం టాలీవుడ్‌లో మా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రకాష్‌ రాజ్‌ మొదటగా మా అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌ హేమలు కూడా పోటీలో ఉన్నట్లుగా ప్రకటించారు. చివరగా తెలంగాణ కళాకారుల సంక్షేమం…

వర్మ చావు కోరిక మరీ వైల్డ్‌ గా ఉంది గురూ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువ ఫేమస్ అయ్యాడు అనడంలో సందేహం లేదు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒక సంచలనంను మాట్లాడే వర్మ తాజాగా…

కత్తి మహేష్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్..!

టాలీవుడ్ ప్రముఖ మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవలే ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని ఆరోగ్యం గురించి సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కంగారు పడుతున్నారు. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. కత్తి…

ఆ వెయ్యి రూపాయల లెక్క ఏది సీఎం గారు?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రతి తల్లికి 15 వేల రూపాయలను ఏడాదికి ఇవ్వబోతున్నట్లుగా జగన్‌ పేర్కొన్నారు. మొదటి సంవత్సరం రూ.15 వేల రూపాయలు జమ చేశారు. ఆ తర్వాత అందులో నుండి వెయ్యి…

ఆర్‌ నారాయణ మూర్తి అరెస్ట్‌

ప్రముఖ నటుడు.. ఉద్యమ సినిమాల హీరో ఆర్ నారాయణ మూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్‌…

ఎవరు అలా రాకండీ ప్లీజ్‌ : రష్మిక

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక అడ్రస్ వెదుక్కుంటూ తెలుగు వ్యక్తి ఒకరు ఏకంగా కర్ణాటక వెళ్లాడు. దాదాపుగా 900 కిలో మీటర్లు ప్రయాణించిన ఆ వ్యక్తి రష్మిక అడ్రస్ లభించక పోవడంతో అక్కడ తిరుగుతూ స్థానికులకు అనుమానం కలిగేలా చేశాడు. దాంతో…

‘చిత్రం 2’ చేయబోతున్నది ఈ నితిన్ కాదు ఆ నితిన్‌?

తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్‌ హీరోగా పరిచయం అయిన చిత్రం సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా ఇప్పటికి యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ అంటే అంచనాలు ఖచ్చితంగా భారీగా…

అఖండ ఐటెం క్లారిటీ వచ్చింది

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పెద్ద ఎత్తన అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఐటెం సాంగ్ చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.…

‘మాది బోల్డ్ కాంబినేషన్‌.. విలువలున్న మోడ్రన్ రుషి’.. వర్మ గురించి అరియానా

బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానాని ఇటివల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చేసిన ఇంటర్వ్యూపై స్పందించింది.. ‘ఒక గ్రాటిట్యూడ్‌తో ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో వర్మ అడిగిన ప్రశ్నలకు అవాక్కయ్యాను. నా క్రేజ్‌ని ఆయన వాడుకోలేదు.. ఆయన క్రేజ్‌నే…