స్విగ్గీ డెలివ‌రీ చేసిన ఫుడ్ లో బొద్దింక‌.. విరుచుకుప‌డ్డ న‌టి

నివేదా పేతురాజ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మెంటల్ మదిలో సినిమాతో.. ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన ఈ భామ కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు కదలట్లేదు. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో కనిపించినా… ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం…

హవ్వ జబర్దస్త్ టీం లీడర్ కు ఇదేం పోయే కాలం..!

జబర్దస్త్ టీం లీడర్ వెంకీ అందరికీ సుపరిచితమే. తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడని ఎవరి జోలికి పోడనే మంచిపేరు వెంకీకి ఉంది. ఆయన జబర్దస్త్లో ఓ వెలుగు వెలుగుతున్నాడు. మామూలు కమెడియన్ గా జర్నీని ప్రారంభించిన వెంకీ.. అనతి కాలంలోనే…

రష్మిక కోసం 900కి.మీ. జర్నీ చేసిన వీరాభిమాని

యూత్ కు ఇట్టే కనెక్టు అయిన హీరోయిన్లలో రష్మిక మందాడ ఒకరు. ఆమె మీద ఉన్న అభిమానానికి నిదర్శనంగా ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అంతకంతకూ పెరిగే సంఖ్యే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఆమెకు బోలెడంతమంది డైహార్డ్ ప్యాన్స్ ఉన్నారు. తనను…

నో డౌట్.. చిరంజీవి చుట్టూ పెద్ద ‘పొలిటికల్’ కథే నడుస్తోంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతున్నారా.? గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రాజ్యసభకు పంపిన విషయం విదితమే. కాంగ్రెస్ హయాంలోనే చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు.…

ఫ్లాష్ బ్యాక్: ఆ సినిమాతో స‌ర్వం కోల్పోయిన రోజా

రోజా అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌స్తుతం ఆమె ఏపీలో ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. ఇంకోవైపు ఆమెకు ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. దాంతో పాటు ఆమె ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ షో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంకోవైపు త‌ర‌చూ జ‌రిగే ప్రోగ్రామ్…

ప్రభాస్ రూ.150 కోట్లు వదిలేశాడు

ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయాడు. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమా వంద‌ల‌ కోట్ల‌లోనే ఉంటోంది. ఇక ఆయ‌న రెమ్యున‌రేష‌న్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఆయ‌న దాదాపు రూ.150 కోట్లు వచ్చే ఛాన్స్ చేజార్చ‌కున్నాడ‌ని తెలుస్తోంది. బాహుబ‌లి…

అరియానా మరో నైనా గంగూలీ అవుతుందా?

ఆర్జీవీ డీ కంపెనీలో చేరాక ఇండస్ట్రీలో కథానాయికగా అవకాశాలు పెరుగుతాయా? అంటే .. ఇటీవలి కాలంలో ఓ ఇద్దరు భామల్ని పరిశ్రమలో ఉదహరిస్తున్నారు. అందులో నైనా గంగూలీ.. అప్సరా రాణీ పేర్లు మార్మోగుతున్నాయి. శృంగార నాయికలుగా ఆ ఇద్దరినీ ఇండస్ట్రీ వర్గాలు…

కరోనా వైరస్.. కేసీయార్ ‘పారాసిటమాల్’ మంత్ర.!

‘కరోనా వైరస్ రాదు.. రానివ్వం.. వచ్చినా, పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కరోనా సోకినవారికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడటం అనేది…

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్య రీతిలో’ కౌంటర్ ఇచ్చేశారు మాజీ…

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండగా ఇప్పుడు నటి హేమ కూడా బరిలోకి దిగబోతోంది.…

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీలో ఇంటర్ పరీక్షల…

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శణంగా నిలిచారు. ఇప్పుడు ఫారెస్ట్‌ ఫ్రంట్‌ లైన్ వారియర్స్…