ఉచిత విద్య, వైద్యం తన లక్ష్యమంటోన్న సోను సూద్

సోను సూద్ ను రియల్ హీరో అని కొందరు అంటుంటే, దేవుడు అని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో సోను సూద్ ఎన్ని వేల మందికి ఎన్ని రకాలుగా సహాయం చేసాడో అందరికీ…

కాషాయ కండువా కప్పుకున్న ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాంఛనం పూర్తయింది. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈటలతోపాటు మాజీ ఎంపీ రమేశ్…

1990 రాయలసీమకు తీసుకు వెళ్లబోతున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఖిలాడీ సినిమా రూపొందుతోంది. ఒకటి రెండు వారాల్లో షూటింగ్‌ ముగియబోతుంది అనుకుంటూ ఉండగా కరోనా సెకండ్‌ వేవ్ వచ్చి షూటింగ్‌ నిలిచి పోయింది. చిత్రీకరణ మొదలు పెట్టడం కోసం రవితేజ మరో సినిమాను కూడా రెడీగా…

షూటింగ్ లో పెట్టే భోజనం కోసం వెళ్లేదట

బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ మహేష్‌ భట్ వారసురాలిగా హీరోయిన్ గా ఎంపిక అయిన ఆలియా భట్‌ ప్రస్తుతం నెం.1 హీరోయిన్ గా దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పారితోషికంగా బాలీవుడ్ లోనే టాప్ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం…

అభిమానికి కాల్‌ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచితనంను చాటుకున్నాడు. తన అభిమానులకు ఎప్పటికి చేరువగా ఉండే బాలయ్య రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటాడు. ఇటీవల తన బర్త్‌ డే సందర్బంగా అభిమానులతో జూమ్‌ కాల్‌ కూడా మాట్లాడిన బాలకృష్ణ మరోసారి…

ఎట్టకేలకు బెల్లంకొండ ‘చత్రపతి’ అప్డేట్ వచ్చింది

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005 సంవత్సరంలో రూపొందిన చత్రపతి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాను ఇన్నాళ్ల తర్వాత హిందీలో మన తెలుగు హీరో తో బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియో…

10 కేజీఎఫ్‌ లకు పుష్ప పార్ట్‌ 1 సమానం

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా పార్ట్‌ 1 చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న…

విజయ్ కి దిల్‌ రాజు ఇస్తున్నది ఎంతో తెలుసా?

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ను తెలుగు లోకి తీసుకు వచ్చేందుకు దిల్‌ రాజు చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది. ఆయనతో వంశీ పైడిపల్లి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కించబోతున్న సినిమా చకచక ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. భారీ అంచనాలున్న…

రేపే ముహూర్తం..! నడ్డా సమక్షంలో బీజేపీలోకి ఈటల రాజేందర్

ఆమధ్య మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన ఈటల రాజేందర్.. ఇటివలే ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ కి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన రేపు బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రేపు ఉదయం…

రేణిగుంట ఎయిర్ పోర్టులో మంత్రి బుగ్గనకు అవమానం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం జరిగింది. తిరుపతి విమానాశ్రయంలో రన్ వేకు వెళ్లే రెండో వీఐపీ గేట్ వద్ద ఆయన్ను కేంద్ర భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పీయూష్ గోయల్‌కు బుగ్గన వీడ్కోలు పలకలేకపోయారు. తాను రాష్ట్ర మంత్రిని అని…

నటి ఆండ్రియా సంచలనం..! ఓ సన్నివేశంలో నగ్నంగా..

తమిళ సినిమాల్లో కథానాయికగా పేరున్న ఆండ్రియా న్యూడ్ సీన్‌లో నటించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అండ్రియా నటించిన ‘పిశాసు-2’ చిత్రంలో ఇలా నటించినట్టు తెలుస్తోంది. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ చిత్రానికి ఇది రెండో భాగంగా తెరకెక్కుతోంది. పూర్ణ, రాజ్‌కుమార్‌,…

వైసీపీ కొంప ముంచుతున్న రఘురామకృష్ణరాజు ‘విధేయత’

ఇదేం విధేయత మహాప్రభో.. అంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలియాస్ వైఎస్సార్సీపీ అలియాస్ వైసీపీ కార్యకర్తలు నెత్తీ నోరూ బాధుకుంటున్నారు రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాస్తున్న లేఖలు, చేస్తున్న వ్యాఖ్యల కారణంగా. విధేయత…