మహేష్‌, త్రివిక్రమ్‌ మూవీలో ‘మాస్టర్‌’ పీస్‌

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి కాంబో మూవీ లో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…

నా కుటుంబం నీకు ఫ్యాన్స్ అయిపోయాం – రకుల్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ది ఫ్యామిలీ మ్యాన్ 2 హవానే కనిపిస్తోంది. మొదటి సీజన్ భారీ సక్సెస్ సాధించిన విషయం తెల్సిందే. రెండో సీజన్ దానికి తగ్గ రేంజ్ లోనే ఉందని చూసిన వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు. ఇక సెకండ్ సీజన్…

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను రాజమౌళి కన్ఫర్మ్ చేసేసాడా?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. గత రెండేళ్ల నుండి షూటింగ్ సాగుతూనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ ను దసరా కానుకగా అక్టోబర్…

దృశ్యం 2 తమిళ రీమేక్ కు కాస్టింగ్ ఇబ్బందులు

థ్రిల్లర్ జోనర్ కు ఫ్యామిలీ ఎలిమెంట్ ను మిక్స్ చేసిన సినిమాలు చాలా అరుదు. అందులో టాప్ స్థాయిలో నిలిచే చిత్రం దృశ్యం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ రీమేక్ అయింది. తెలుగులో వెంకటేష్ ఈ…

విజయేంద్ర ప్రసాద్ కథకు రెండు కండిషన్స్ పెట్టిన కరీనా కపూర్

విజయేంద్ర ప్రసాద్ కు బాలీవుడ్ లో మంచి పేరుంది. భజరంగి భాయిజాన్ వంటి అద్భుతమైన కథ ఇచ్చాడన్న రెపుటేషన్ ఉంది విజయేంద్ర ప్రసాద్ కు. అందులోనూ ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి కథ అందివ్వడంతో ఆయనకు మళ్ళీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం…

మాస్టర్ దర్శకుడికి భారీ అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మూవీస్

టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ మాంచి దూకుడు మీదుంది. వరసగా టాప్ స్టార్లతో సినిమాలు చేస్తోంది. ఏకంగా డజనుకు పైగా సినిమాలను నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్…

జగదీశ్ రెడ్డిపై రేవంత్ ట్వీట్.. మర్మమేమిటో?

టీఆర్ఎస్ పార్టీలో ఓవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ సాగుతుండగా.. తాజాగా మరో కలకలం రేగింది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఓ పత్రికలో…

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖాస్త్రం: వేలకోట్లు వచ్చేస్తాయా మరి.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ, ఈ నేపథ్యంలో ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామనీ, మౌళిక వసతుల కోసం…

కరోనా ఎఫెక్ట్‌ ట్రక్ డ్రైవర్‌ గా మారిన నటి

కరోనా ఎన్నో కోట్ల మంది జీవితాలను తారు మారు చేసింది. లక్షల మంది ఉద్యోగులను కోల్పోయేలా చేసింది. కోట్లాది మంది జీవితాలు నాశనం అయ్యాయి. ఈ సమయంలో కరోనా కారణంగా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలా మంది ఆఫర్లు లేక…

కేటీఆర్ ను ‘ఇడియట్‌’ అంటూ దూషించిన ఖేమ్‌ చంద్ర

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా పేరున్న కేటీఆర్‌ను బీజేపీ అధికార ప్రతినిథి ఖేమ్‌ చంద్‌ శర్మ ఇడియట్‌ అంటూ దూషించాడు. టీకా విషయంలో అవగాహణ రాహిత్యంతో మాట్లాడటంతో పాటు అసత్య ప్రచారం చేస్తున్న కేటీఆర్‌ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. తాజాగా కేటీఆర్…

కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు: బ్లేమ్ గేమ్.. షేమ్ గేమ్.!

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానిది మొండి వైఖరి.. అంటూ రాష్ట్రాలు దుమ్మెత్తి పోశాయి. ప్రధాని మోడీని గట్టిగా తిట్టగలిగినవారు తిట్టేశారు.. తిట్టలేనివారు మాత్రం సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కారు. కేంద్రమేమో, వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలు బాధ్యతగా వ్యవహరించలేదంటూ ఆరోపించి చేతులు దులుపుకుంది.…

చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్‌ పై సోనూసూద్‌ స్పందన

జాతీయ రియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్‌ గత ఏడాది లాక్ డౌన్ టైమ్ నుండి ఇప్పటి వరకు తన సాయం ను కంటిన్యూ చేస్తున్నాడు. తన చారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా వేలాది మందికి ఆక్సీజన్‌ ను అందించడంతో పాటు మందులు…