పీఎంగా నీకే నా ఓటు.. ఆమె వ్యాఖ్యలపై సోనూ సూద్ రియాక్షన్

బాలీవుడ్ హాట్ బ్యూటీ హుమా ఖురేషి ఇటీవల మాట్లాడుతూ దేశానికి సోనూసూద్ వంటి వ్యక్తి పీఎంగా కావాలంటే పేర్కొంది. సోనూసూద్ పీఎం రేసులో ఉంటే తన ఓటు ఆయనకే అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో ఆయన ప్రభుత్వం…

బానిస సంకెళ్ళు తెంచేసుకుని.. ఈటెల రాజేందర్ సంచలనం.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి సైతం ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఇటీవలే మంత్రి వర్గం నుంచి గెంటివేయబడ్డ ఈటెల రాజేందర్, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా మంతనాలు జరిపి, చివరికి…

ప్రభాస్‌, ఎన్టీఆర్‌లతో సినిమా.. ప్రశాంత్ నీల్‌ పొగరు సమాధానం

సక్సెస్‌ తలకు ఎక్కిన సమయంలో కొందరికి తెలియకుండానే గర్వం కలుగుతుందని అంటూ ఉంటారు. కేజీఎఫ్‌ సినిమాతో ప్రశాంత్‌ నీల్‌ లో గర్వం కనిపిస్తుందని కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. వారు అలా కామెంట్స్ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటీ…

అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్?

అఖిల్ అక్కినేని ఇంకా తన కెరీర్ లో మొదటి విజయాన్ని అందుకోలేదు కానీ ప్రామిసింగ్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ షూటింగ్ పూర్తి చేసాడు అఖిల్ అక్కినేని. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. బొమ్మరిల్లు…

సామ్ .. ఏంటా లుక్కు షాక్ తిని గిలగిలా

అక్కినేని కోడలు సమంత మోస్ట్ అవైటెడ్ `ఫ్యామిలీమ్యాన్` సీజన్ 2లో నటించిన సంగతి తెలిసిందే. ఎల్.టి.టి.ఇ రెబల్ పాత్రతో ఊహించని సర్ ప్రైజ్ ట్రీట్ ని ఇవ్వబోతున్న సామ్ ఊహించని వివాదాల్లోకి వచ్చారు. తమిళనాడులో ఈ వివాదాస్పద వెబ్ సిరీస్ ప్రకంపనాలు…

పెళ్లి నేపథ్యంలో కాజల్ ఇంట్రెస్టింగ్ మూవీ

2007లో లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది చందమామ కాజల్. చందమామ- మగధీర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాక స్టార్ హీరోయిన్ గా వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా రెండు దశాబ్ధాల కెరీర్ బండిని సునాయాసంగా నడిపించేసింది. ఈ…

వ్యాక్సిన్ హెల్మెట్ వంటిదిః సినీ నటి

కరోనాకు ఇప్పటి వరకు ఉన్న మందు వ్యాక్సిన్ మాత్రమేనని అందువల్ల ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరుతున్నారు సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్. తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెప్పిన ఆమె.. మిగిలిన వారుకూడా తీసుకోవాలని అనవసర భయాలు పెట్టుకోవద్దని…

అనుష్కను అనాలా? ఫోటోగ్రాఫర్లను తిట్టాలా?

సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీలు ఎంతమాత్రం కాదు. వారికంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అన్ని విషయాల్లో కాకున్నా కొన్ని సున్నితమైన విషయాల్లో వారి మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే.. అదేమీ పట్టని మీడియా.. కొత్తగా వచ్చిపడ్డ సోషల్ మీడియా.. వాటిని ఫాలో…

కౌశల్‌ భార్యకు యూకేలో చేదు అనుభవం

బిగ్‌ బాస్ విజేత కౌశల్ భార్య నీలిమ యూకే లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఆమె ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లిందట. కాని అక్కడ వైధ్యులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం…

హరిహర వీరమల్లు గురించి ఇస్మార్ట్ గర్ల్ వ్యాఖ్యలు

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్ గా మొదటి సక్సెస్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇన్ని రోజులు ఆ…

బరువు తగ్గిన లోకేష్.. మార్పు మొదలైందంటున్న తెలుగు తమ్ముళ్ళు.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఒకింత బొద్దుగా వుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ బొద్దుతనం మీద రాజకీయంగా చాలా విమర్శలు.. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చూస్తున్నాం. రాజకీయ నాయకులు విలువతో…

కన్నీరు పెట్టుకుని విజ్ఞప్తి చేస్తున్న నటి

మలయాళ నటి రమ్యా సురేష్ సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో ఫేక్ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలా ఉన్న మహిళ లేదా వేరే మహిళకు తన ఫేస్ ను మార్ఫింగ్…