Posted inTelugu - Featured Telugu - Political News
మళ్లీ గంగుల వర్సెస్ ఈటల
భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఈటలను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. అయితే, నేరుగా బహిష్కరించకుండా తనంతట తానుగానే పార్టీ నుంచి వెళ్లిపోయేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను మంత్రి గంగుల…