కరోనా అవేర్ నెస్ కు సూపర్ స్టార్ ను వాడేసిన సైబరాబాద్ పోలీసులు

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్పిటల్ లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపించబోతున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. అప్పట్లో వీరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని అన్నారు కానీ దాని గురించి మళ్ళీ ఎటువంటి వార్త…

మహేష్ సినిమాకు డిఎస్పీ, థమన్ ఇద్దరూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఏకంగా 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండడం, గతంలో వీరిద్దరూ కలిసి చేసిన అతడు, ఖలేజా కల్ట్ హిట్స్ అవ్వడంతో…

స్టాలిన్ కూడా నన్ను వాడుకున్నాడు అంటోన్న శ్రీరెడ్డి

సినిమాల వరకూ వివాదం అన్న పదం రాగానే కచ్చితంగా గుర్తొచ్చే పేరు శ్రీరెడ్డి. ఈమె నటించిన సినిమాల సంగతి పక్కనపెడితే వివాదాలతోనే ఎక్కువగా ఫేమ్ ను సంపాదించుకుంది. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద విమర్శలు చేయడం వారిని ఘాటు మాటలతో ఇరుకునపెట్టడం…

లాక్ డౌన్ లో ఖరీదైన ఇల్లు కొని బుక్కయిన స్టార్ హీరోయిన్

లాక్ డౌన్ ఎందరినో చిక్కుల్లో పడేసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాలు కట్టే వారి పరిస్థితి మరీ ఘోరం. ఆర్బీఐ కొన్నాళ్ల పాటు మారటోరియం వెసులుబాటు కల్పించినా కానీ తిరిగి ఆ ఈఎంఐలు అన్నీ కట్టాల్సిందే. ఇలాంటి వేళ చాలామంది ఖరీదైన వస్తువులు…

రుయా ఆస్పత్రిలో మృతులకు రూ.10 లక్షల పరిహారం

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మనం ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మన చేతుల్లో లేని కొన్ని అంశాలకు మనమే…

అప్పుడు నేను చేసిందే ఇప్పుడు స్టార్ లు చేస్తున్నారుః ముమైత్

తెలుగు ప్రేక్షకులకు ఐటెం సాంగ్స్ అంటే గుర్తుకు వచ్చే పేర్లు జయమాలిని జ్యోతి లక్ష్మి... ఆ తర్వాత జనరేషన్ వారికి సిల్క్ స్మిత.. డిస్కో శాంతి ఇక కొన్ని సంవత్సరాల క్రితం వారికి ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ గుర్తుకు…

అన్నాడీఎంకే అధికారం పళని స్వామికే

తమిళనాట ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి గట్టి షాక్ ఇచ్చి డీఎంకే అధినేత స్టాలిన్‌ సీఎంగా ఎన్నిక అయ్యాడు. దాంతో అన్నాడీఎంకే ప్రతిపక్ష హోదాలోకి వెళ్లి పోయింది. అమ్మ చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ పన్నీర్‌ సెల్వం…

కియరా అంటేనే భయపడిపోతున్న తెలుగు నిర్మాతలు..!

'ఫగ్లీ' సినిమాతో తెరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. 'MS.ధోని' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.…

వైఎస్ జగన్.. రాజీనామా చెయ్: పోటెత్తుతున్న ట్వీట్లు

‘బై బై బాబు..’ అంటూ, 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం గుర్తుందా.? అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాం.? వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ వాహనాలకు కూడా ఇవే నినాదాలు జత…

తెలంగాణలో ‘లాక్ డౌన్’.. నిజమేనా.? అసలు అవసరమా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొద్ది రోజుల క్రితమే లాక్ డౌన్ విషయమై పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేశారు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోమనీ, లాక్ డౌన్ అవసరం లేదనీ, లాక్ డౌన్ పెడితే.. రాష్ట్రానికి ఆర్థికంగా సమస్యలొస్తాయనీ, ప్రజలూ ఇబ్బందుల్లో…

బిబి అభిజిత్‌ మదర్‌ కు కరోనా పాజిటివ్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 విజేత అభిజిత్ ఎంతగా ఫేమస్ అయ్యాడో ఆయన తల్లి లక్ష్మి ప్రసన్న కూడా అంతగా ఫేమస్ అయ్యారు. ఆమె బిగ్‌ బాస్ షో లోకి వెళ్లిన సమయంలో కొట్టుకోండి.. తన్నుకోండి.. ఎంజాయ్ చేయండి అంటూ…