Posted inTelugu - Featured Telugu - Film News
నాని శ్యామ్ సింగ రాయ్ కు విలన్ దొరికేసాడు
న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమాను పూర్తి చేసి ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్కతాలో శరవేగంగా జరుగుతోంది. నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన…