ఫ్యాన్స్‌ కు ‘రాధేశ్యామ్’ యాంటీ క్లైమాక్స్ టెన్షన్‌

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా లో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా కృష్ణం రాజు కీలక పాత్రలో…

పవన్‌ కళ్యాణ్‌ కు రెండవ సారి హ్యాండ్ ఇచ్చిన సాయి పల్లవి

పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ తో నటించే అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చిన్న పాత్ర లేదా పెద్దదా అనే విషయాన్ని ఆలోచించకుండా ఆయన సినిమా లో హీరోయిన్‌ గా నటించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి…

సమంత సినిమాను కాదనుకున్న ఈషా.. కారణం ఇదేనా!

తెలుగు బ్యూటీ అయిన ఈషా రెబ్బకు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ చాలానే ఉంది. చేసింది కొన్ని సినిమాలే అయినా కావాల్సిన అభిమామాన్ని కూడగట్టుకుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఫాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఇటీవల…

‘ఆదిపురుష్’ అగ్నిప్రమాదం ఓ కుట్ర..!! బాలీవుడ్ లో జోరుగా కథనాలు

దేశంలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఒకటి. ప్రభాస్ రాముడిగా, సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ వ్యయంతో తెరకెక్కుతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెట్లో షూటింగ్ తొలిరోజునే భారీ అగ్నిప్రమాదం…

శ్యామ్‌ కె. నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు

సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రఫర్‌ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని... ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును…

శశికళను ఆహ్వానించండి.. షా సూచన

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మరియు బీజేపీ కూటమి గెలుపు సాధించాలంటే ఇప్పుడు ఉన్న బలం సరిపోదని మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అయిన శశికలను రంగంలోకి దించాల్సిందే అంటే అమిత్‌ షా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శశికళ ఇప్పటికి కూడా అన్నాడీఎంకే…

అమీర్ ఖాన్ నిర్ణయం వల్ల జక్కన్నకు మార్గం సుగమం

మహాభారతం అనేది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మహాభారత ఇతిహాసాన్ని సినిమాగా, లేదా వెబ్ సిరీస్ గా తీయాలని చాలా మందికి కోరిక. అయితే అంత నేర్పు, ఓర్పు, సహనం, పట్టుదల అందరికీ ఉండవు. గతంలో రాజమౌళి మహాభారతం తీయడం తన కల…

మరో పాపులర్ కమెడియన్ హీరోగా గుండె కథ వింటారా?

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టాక్సీ వాలా వంటి సినిమాలతో కమెడియన్ గా పాపులర్ అయిన మధునందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మధునందన్ హీరోగా నటించిన తొలి సినిమా వివరాలు ఈరోజు వెల్లడయ్యాయి. ఈ సినిమాకు గుండె…

‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటోన్న రాజీవ్ కనకాల

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల ఎప్పుడూ బుల్లితెరకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చాడు. అప్పట్లో టివి వ్యాఖ్యాతగా ఎన్నో సూపర్ హిట్ షోస్ ను విజయవంతంగా నిర్వహించాడు రాజీవ్ కనకాల. అయితే రాజీవ్ కనకాల షోస్ మానేసి చాలా కాలమే అయింది.…

చేసింది తప్పు కాకపోయినా.. సీనియర్లే నన్ను టార్గెట్ చేశారు: రాహుల్ గాంధీ

యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలో ఎన్నికలు జరగాలని తాను పట్టుబట్టడంతోనే పార్టీ సీనియర్ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఓ యూనివర్శిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాహుల్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటివల జీ-23…

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు స్టార్‌ ఇండియా బిగ్‌ ఆఫర్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్‌ వ్యవహారాలు మొదలు అయ్యాయి. ఇప్పటికే థియేట్రికల్‌ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ను వందల కోట్లకు అమ్మేసిన చిత్ర యూనిట్‌…

ఔను యాంకర్‌ శ్యామల షర్మిల పార్టీలో చేరబోతున్నారు

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ కు మద్దతుగా యాంకర్‌ శ్యామల మరియు ఆమె భర్తలు ప్రచారం చేయడం జరిగింది. ఆ సమయంలో జగన్‌ ను కలిసి పార్టీ కండువ కూడా వేయించుకున్నారు. ఎన్నికల తర్వాత శ్యామల పెద్దగా…