Posted inTelugu - Featured Telugu - Film News
నిహారిక కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయ్ సేతుపతి
మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తోన్న ఓ మూవీ త్వరలో విడుదలకు సిద్దమైంది. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్‌ను ఖారారు చేసి మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటిచింది. ఈ సందర్భంగా…