పూర్ణ ‘బ్యాక్‌ డోర్’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

‘‘బ్యాక్‌ డోర్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ చూస్తే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి’’ అని హీరో ఆది సాయికుమార్‌ అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో, యువ కథానాయకుడు తేజ ముఖ్యపాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో…

అల్లు అర్జున్ చేసిన ఆ సినిమా మొదట నా దగ్గరకే వచ్చింది: సుమంత్

టాలీవుడ్ నటుడు సుమంత్ ఇప్పటికే దాదాపు 25 వరకూ సినిమాల్లో నటించాడు. సుమంత్ నటించిన లేటెస్ట్ సినిమా కపటధారి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే సుమంత్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు…

అమ్మ పుట్టినరోజు.. రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గురువారం(ఫిబ్రవరి18) పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు ప్రత్యేక శుభాంకాంక్షలు తెలిపారు చిరంజీవి, సురేఖ‌ల ముద్దుల…

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎన్నికల కమీషన్ సంచలన ఆదేశాలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులుగా ప్రలోభాలు, బెదిరింపుల బారిన పడి నామినేషన్లు వేయనివారికి ఎన్నికల కమీషన్ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంచలన…

తమిళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్..! కేజ్రీవాల్ తో పొత్తు కోసం కమల్ హాసన్ మంతనాలు..!!

తమిళ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా కమల్‌హాసన్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు గురువారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తో పోన్‌లో మాట్లాడారు. కేజ్రీవాల్‌ ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో చెన్నైలోని మక్కల్‌ నీదిమయ్యం…

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలు మార్పుకు సంకేతాలు: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన 23 శాతం ఓటింగ్ సాధించిందని అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో,…

కీర్తి సురేష్ పెళ్లిపై తల్లి క్లారిటీ

కీర్తి సురేష్‌ మహానటి తర్వాత పాన్‌ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఒక వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా కీర్తి సురేష్‌ చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో…

నితిన్‌ ‘అంధాదున్‌’ వచ్చేది ఎప్పుడంటే

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అంధాదున్‌ ను తెలుగులో నితిన్‌ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. నితిన్‌ హోం బ్యానర్‌ లో రీమేక్‌ అవుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒరిజినల్‌…

పూజా బాలీవుడ్‌ లో సెటిల్‌ అయినట్లేనా?

బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా కూడా ఖరీదైన బాంద్రా ఏరియాలో ఇల్లు లేదా అపార్ట్‌ మెంట్‌ లో ఫ్లాట్‌ కొనుగోలు చేయడం చాలా కామన్‌ విషయం. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే అక్కడ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా…

సలార్‌ ఏ భాష చిత్రమో తేలిపోయింది

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. క్రేజీ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ప్రారంభం కాకముందు నుండే అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌ 2 సినిమాతో…

మంచు ఫ్యామిలీకి జీహెచ్‌ఎంసీ రూ.1 లక్ష ఫైన్‌

హైదరాబాద్‌ లో ఇష్టానుసారంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా జీహెచ్‌ఎంసీ కఠిన నియమ నిబంధనలు అమలు చేస్తుంది. అందులో భాగంగా మంచు ఫ్యామిలీ వారు ఏర్పాటు చేసిన తమ సినిమాలకు సంబంధించిన భారీ లైటింగ్ హోర్డింగ్‌ కు జీహెచ్‌ఎంసీ ఏకంగా లక్ష రూపాయల…

గాయాలపాలైన వైవా హర్ష… అసలు విషయమేమిటంటే!

వైవా అనే ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్ తో హర్ష జీవితమే మారిపోయింది. ఆ షార్ట్ ఫిలిం లో హర్ష ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన వైవా హర్షకు…