అవినాష్ పరువు తీసిపారేసిన సుజాత

బిగ్ బాస్ షో ముగిశాక ఆ కంటెస్టెంట్స్ తో స్టార్ మా ప్రోగ్రామ్స్ రూపొందించడం మనం చూస్తూనే ఉన్నాం. సెకండ్ సీజన్ అప్పుడు లాఫ్టర్ ఛాలెంజ్ ను మొదలుపెట్టారు. ఇక మూడో సీజన్ అప్పుడు స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అనే కార్యక్రమాన్ని…

ప్రదీప్ “30 రోజుల్లో..” టార్గెట్ ఇదే

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి చేసిన తొలి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమా గతేడాది మార్చ్ లోనే విడుదల కావాలి కానీ కరోనా ప్రభావం కారణంగా విడుదల కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు జనవరి 29న…

డీసెంట్ అమౌంట్ కు అమ్ముడుపోయిన అల్లరి నరేష్ నాంది

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా బంగారు బుల్లోడు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. కనీసం వీకెండ్ లో కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ కరువయ్యాయి. నరేష్ కు సైతం ఈ సినిమా మీద పెద్దగా అంచనాల్లేవు. అందుకే సరిగా…

కన్న తండ్రి పైనే లీగల్ పోరాటానికి దిగిన విజయ్

థళపతి విజయ్ ఇటీవలే మాస్టర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను సాధించాడు. అయితే కెరీర్ పరంగా దూసుకుపోతున్న విజయ్, కుటుంబం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తన తండ్రితో అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ 2020…

లీక్: సర్కారు వారి పాట షూటింగ్ లో కీర్తి సురేష్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్…

ఎక్స్‌క్లూజివ్‌ః ‘ఆచార్య’ కోసం చిరు, చరణ్‌ లు అక్కడకు వెళ్లబోతున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సైరా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని రోజులకే కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా…

నష్టపరిహారం చెల్లించి ‘క్రాక్‌’ వాయిదా వేశారు

రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఆహా వారు డిజిటల్‌ ప్రీమియర్‌ రైట్స్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాను రూ.8.25 కోట్ల…

వెంకీ లవ్‌ స్టోరీకి ఓకే చెప్పిన ఎనర్జిటిక్ స్టార్‌

‘ఛలో’ మరియు ‘భీష్మ’ సినిమాలతో సక్సెస్‌ లను దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్‌ హీరోగా ఒక సినిమా ఓకే అయ్యింది. సంక్రాంతికి రెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌ నిరాశ పర్చాడు. రెడ్‌ తర్వాత ఖచ్చితంగా త్రివిక్రమ్‌…

ఆ పని చేసినందుకు సిగ్గు పడుతున్నా – ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా బ్యూటీ ప్రొడక్ట్స్‌ పై షాకింగ్‌ కామెంట్స్ చేసింది. తాను గతంలో అందంగా ఉండేందుకు చాలా క్రీములు వాడేదాన్ని. చిన్నతనంలో చామనచాయగా ఉన్న నేను తెల్లగా అవ్వడానికి కారణం ఆ బ్యూటీ…

వంటలక్క తన క్రేజ్‌ను ఇలా కూడా వాడేసుకుంటుంది

కార్తీక దీపం సీరియల్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గర అయిన ముద్దుగుమ్మ ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమెకు ఉన్న ఇమేజ్ తో బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసేందుకు సిద్దం అయ్యింది. పలు…

ఆ సమయంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానంటున్న రత్తాలు

తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం హిందీ భాషల ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన రాయ్‌ లక్ష్మి ఇటీవల దుబాయిలో ఉండగా కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్కడ రెండు వారాల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో…

వద్దనుకున్న దర్శకుడితోనే చిరు సినిమా!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల ఎంపికలో జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా…