పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ తరహాలో తిమ్మరుసు

బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్ రీమేక్ లో పవన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న ఈ రీమేక్‌ కు వకీల్ సాబ్ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధిస్తుందనే…

నారప్ప కూడా రిలీజ్ డేట్ చెప్పేసాడు!

గత రెండు రోజుల నుండి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏమైందో కానీ వరసగా అందరూ రిలీజ్ డేట్ లను ప్రకటించేస్తున్నారు. ఇదంతా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటనతో మొదలైంది. ఇంకా అంతే దాదాపుగా డజనుకు పైగా సినిమాలు తమ రిలీజ్ డేట్…

మహేష్‌ అనౌన్స్‌ చేసిన ‘మేజర్‌’ డేట్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ‘మేజర్‌‘ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఆర్మీ మేజర్ రియల్‌ లైఫ్ ఆధారంగా రూపొందుతున్న…

ఫొటోటాక్‌ః ఇదుగో కొమురం భీమ్‌ ప్రేయసి

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం…

ఫస్ట్‌లుక్‌ః మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’

మోహన్‌ బాబు చాలా కాలం తర్వాత గత ఏడాది సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో గెస్ట్ రోల్‌ లో కనిపించాడు. ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌ హీరోగా సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. ఈయన ఎట్టకేలకు సన్నాఫ్ ఇండియా…

‘ఉప్పెన’ ఫలితాన్ని బట్టి కొండపొలం పై క్రిష్‌ నిర్ణయం

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన‘ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. గత ఏడాదిలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదా పడింది. విడుదల ముంగిట వాయిదా పడ్డ ఉప్పెనను ఓటీటీ వారు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.…

ఎక్సక్లూజివ్‌ః ‘సలార్‌’ కు శృతి హాసన్‌ ఎంత పుచ్చుకుంటుంది

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ ల కాంబోలో రూపొందబోతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ ‘సలార్‌’ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్‌ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆమె బర్త్‌ డే సందర్బంగా…

సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌!

‘రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్‌’, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా... ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాలు. అన్నీ ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లే. మరో రెండుమూడేళ్ల వరకూ ప్రభాస్‌ ఫుల్‌ బిజీ. కానీ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్‌కి…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒకటి రెండు రోజుల్లో నిరుద్యోగులకు భృతి ప్రకటించడంతో పాటు 50 వేల ఉద్యోగాలకు ప్రకటన రాబోతున్నట్లుగా కేటీఆర్‌ చెప్పుకొచ్చాడు. నిరుద్యోగులకు ఇప్పటికే లక్ష ఉద్యోగాల వరకు ఇచ్చినట్లుగా కేటీఆర్‌ చెప్పుకొచ్చాడు. ప్రతిపక్ష పార్టీల నాయకులు నోరు అదుపులో…

జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టుబట్టిన నిమ్మగడ్డ రమేష్‌ అనుకున్నది సాధించాడు. ప్రభుత్వం నుండి మొదట సహకారం అందకున్నా కూడా నోటిపికేషన్‌ ను జారీ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగ సంఘాల వారు ఎన్నికల…

నిజమేనా.? సీఎం జగన్ రాజీనామా యోచన చేశారా.?

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకున్నారట. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన చేశారట. అయితే, పార్టీ ముఖ్య నేతలు వారించారట. లేకపోతే, పంచాయితీ ఎన్నికల రగడ రాష్ట్రంలో…

నాన్నతో కలిసి నటించడం నా అదృష్టం: రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొదట్లో అందరూ ఇది కేమియో పాత్ర అని అనుకున్నారు కానీ దాదాపు 40 నిమిషాల నిడివున్న పాత్రను…