వెదవలు ఎలాగైనా బతికేస్తారు, మంచి వారికి శుభాకాంక్షలుః జగపతిబాబు

ఫ్యామిలీ సినిమాల హీరోగా మంచి పేరు దక్కించుకుని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్‌ లో భాగంగా విలన్ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న జగపతి బాబు తాజాగా మీడియాతో ముచ్చటించాడు. జగపతి బాబు తండ్రి వీబీ రాజేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో ఏయన్నార్‌…

దేశంలో బెస్ట్‌ సీఎంల జాబిత.. జగన్ నెంబర్ ఎంతో తెలుసా?

దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థ అయిన ఏబీపీ న్యూస్‌ సంస్థ ప్రముఖ సర్వే సంస్థ సీ ఓటర్‌ తో కలిసి దేశ్‌ కా మూడ్ అనే సర్వేను నిర్వహించడం జరిగింది. ఆసర్వేలో భాగంగా దేశంలోని టాప్ ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది.…

దిల్‌ రాజు గురించి క్రాక్‌, మాస్టర్‌ డిస్ట్రిబ్యూటర్ల మాటల యుద్దం

క్రాక్‌ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌ మాట్లాడుతూ థియేటర్ల విషయంలో దిల్‌ రాజు నియంతలా వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. క్రాక్ సినిమా బాగా ఆడుతున్న సమయంలో సగం థియేటర్ల నుండి తీసేశారు అంటూ ఆవేదన వ్యక్తం…

వివేకా హత్య కేసును హక్కుల కార్యకర్త వద్దకు తీసుకు వెళ్లిన సునీతp

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికల ముందు హత్యకు గురి అయిన విషయం తెల్సిందే. రాజకీయ హత్య అంటూ చాలా మంది బలంగా చెబుతున్నారు. మొదట ప్రభుత్వం…

గోవును అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

గోవును అడ్డం పెట్టుకుని సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు రథాలు తగలబెట్టి, మరోవైపు విగ్రహాలను ధ్వంసం చేయించి ఇప్పుడు పూజల్లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు.…

కేజీఎఫ్‌ 2ను ఆకాశానికి ఎత్తని వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా వివాదాస్పదంగా ఉండేలా ప్లాన్‌ చేస్తాడు. ప్రతి సారి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కాని ఈసారి రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం…

వకీల్ సాబ్ సాటిలైట్ రైట్స్ కు అదిరిపోయే ఆఫర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. దానికి…

గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌

ఏపీలో దేవాలయాల్లో జరుగుతున్న దాడులు మరియు విగ్రహ ద్వంసంకు సంబంధించిన వివాదం నడుస్తున్న నేపథ్యంలో దోషాలను సవరించడంతో పాటు అనేక విధాలుగా హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు జగన్‌ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవలే దాదాపుగా 50 దేవాలయాలను నిర్మించేందుకు సిద్దం అయిన…

బిబి4 విన్నర్‌ అభిజిత్‌కు క్రికెటర్‌ రోహిత్‌ శర్మ శుభాకాంక్షలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్‌ అభిజిత్‌ కు టీం ఇండియా స్టార్‌ బ్యాట్స్ మన్‌ హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అది మాత్రమే కాకుండా తన జెర్సీని కూడా రోహిత్‌ శర్మ అభిమానంతో…

‘ఆర్ఆర్‌ఆర్‌’ ప్రమోషన్‌ ప్లాన్స్‌ రెడీ

టాలీవుడ్‌ జక్కన్న సినిమాను ఎంత కష్టపడి జాగ్రత్తగా తెరకెక్కిస్తాడో అంతే జాగ్రత్తగా సినిమా ప్రమోషన్‌ చేస్తాడు. అద్బుతమైన ప్రమోషన్‌ ప్లాన్స్ ఆయన సొంతం అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆర్‌ఆర్ఆర్‌ సినిమా ప్రమోషన్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ…

‘రాధేశ్యామ్‌’ టీంకు ప్రభాస్ ఖరీదైన బహుమానాలు

ప్రభాస్ క్రేజ్ మాదిరిగానే ఆయన మనసు కూడా చాలా విశాలమైనది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేతికి ఎముక లేదు అన్నట్లుగా లక్షల సాయం చేస్తూనే ఉంటాడు. కోట్లల్లో విరాళాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా సంక్రాంతి సందర్బంగా తన సినిమా…

నెం.2 గా నిలిచిన ‘వకీల్‌ సాబ్‌’

సంక్రాంతి కానుకగా విడుదల అయిన వకీల్‌ సాబ్‌ టీజర్ కు అద్బుతమైన రికార్డులు నమోదు అయ్యాయి. అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ వ్యూస్‌ తో ఆపటు లైక్స్ విషయంలో కూడా రికార్డు దక్కించుకుంది. పవన్‌ కళ్యాణ్‌ మూడు సంవత్సరాల తర్వాత…