ఎన్టీఆర్‌30 మూవీ లాంచింగ్‌ డేట్‌ వచ్చేసింది

గత ఏడాది సమ్మర్‌ లో ప్రారంభం అవ్వాల్సిన ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా మొత్తం తలకిందులు చేసింది. ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్ఆర్‌ మూవీ ని పూర్తి చేయక పోవడం వల్ల…

రవితేజ ‘క్రాక్’ హైదరాబాద్ అండ్ నైజాం థియేటర్స్ లిస్ట్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన పవర్ఫుల్ కాప్ స్టోరీ ‘క్రాక్‘ జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దాంతో అనుకున్న దానికన్నా…

సల్మాన్‌ సోదరులపై కేసు నమోదు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరులు అర్బాజ్‌ ఖాన్‌, సోహైల్ ఖాన్‌ మరియు సోహైల్‌ తనయుడు నిర్వాన్ ఖాన్‌ లపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు ఇటీవల దుబాయి వెళ్లి వచ్చారు. ఆ సందర్బంగా కోవిడ్‌ నియమాలను…

ఎన్నికల సమయంలో అసలు ఇండియాలోనే ఉండటం లేదట

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మరి కొన్ని నెలల్లో జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పడం ఖాయం అంటూ అభిమానులు రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలో అనారోగ్య కారణాలతో పార్టీని పెట్టడం నా వల్ల కాదు అంటూ రజినీకాంత్‌ చేతులు ఎత్తేశాడు.…

మళ్లీ సమంత, పూజా ఫ్యాన్స్‌ మద్య రచ్చ

కొన్ని నెలల క్రితం పూజా హెగ్డే సోషల్ మీడియా పేజ్ లో సమంత పాత ఫొటో షేర్‌ చేసి ఆమెలో ఎప్పుడు అందాన్ని చూడలేదు అంటూ కామెంట్‌ చేయడం జరిగింది. వెంటనే స్పందించిన పూజా హెగ్డే తన అకౌంట్‌ హ్యాక్ అయ్యింది…

ధర్మపురి సంఘటన ఆధారంగా ‘ఆచార్య’ మూవీ

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్‌ ను కొట్టడం ఖాయం అన్నట్లుగా మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఈ సినిమాలో…

జూనియర్‌ శ్రీదేవి ఆదాయం అంత ఉందా?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా సెటిల్‌ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా సఫలం అవ్వడం లేదు. అయినా కూడా హీరోయిన్‌ గా తన తల్లి రేంజ్‌ ను…

‘ఆచార్య’కి నో.. అల్లు అర్జున్‌ చెల్లిగా ఓకే

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌‌ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ…

అందాల ప్రదర్శణకు ఓకే చెప్పిన ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేథా పేతురాజ్‌ ఈమద్య వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈమె నటించిన రెడ్ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్…

జస్ట్ ఆస్కింగ్: బైబిల్ పట్టుకుంటే.. ఓట్లు అడగకూడదా.?

ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు అత్యంత పతనస్థాయికి దిగజారిపోయాయి. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కొత్త నినాదం తెరపైకొచ్చింది. ‘ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలన్నవాడికి ఓటు వేస్తారా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తిరుపతి…

చంద్రబాబు అక్రమాస్తుల కథేంటో నిజంగానే తేలిపోతుందా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పై అక్రమాస్తుల కేసు విచారణ కొన‘సాగు’తున్న విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో ఆయన గతంలో అరెస్టయ్యారు.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి సహా పలువురు రాజకీయ…

కేజిఎఫ్ స్టార్ యష్ తో పూరి జగన్నాథ్ సినిమా

కేజిఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు యష్. ఈ సినిమాకు సీక్వెల్ కేజిఎఫ్ 2 సినిమా షూటింగ్ రీసెంట్ గా ముగిసింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సౌత్ నుండి ప్యాన్ ఇండియన్…