నా కుటుంబాన్ని గర్వపడేలా చేశా: నిహారిక

‘‘ఒట్టు.. నిన్నిలా నవ్వించే ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. అంటే ఇలా కొట్టే అవకాశాన్ని కూడా.. ఇక వెనక్కి చూసే అవసరం లేదు. హై చై’’ అంటూ నటి, మెగా డాటర్‌ నిహారిక కొణిదెల తన భర్త జొన్నలగడ్డ వెంకట…

రేపు హస్తినకు సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ

సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన…

విషాదం: ప్రముఖ కళా దర్శకుడు కన్నుమూత

భారతీయ చిత్ర సీమ మరో సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ తమిళ ఆర్ట్ డైరక్టర్ ఐదు సార్లు జాతీయ అవార్డు గ్రహీత పి. కృష్ణమూర్తి (77) అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం తన నివాసంలో కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ తుది…

సీఎం జగన్‌ పోలవరం టూర్‌: ఈ ప్రశ్నకు బదులేది.?

ఇంటి పునాదులు వేరు.. ప్రాజెక్టుల పునాదులు వేరు. పునాదులు దాటి ప్రాజెక్టు పైకి కనిపించాలంటే అది మహా యజ్ఞమే. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకి పునాదులు పడ్డాయి. అయితే, నత్త నడకన సాగాయి. వైఎస్‌ జగన్‌ హయాంలో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో…

తేడా వస్తే తాట తీస్తా.. అక్బరుద్దీన్ హెచ్చరిక

మజ్లిస్ కార్పొరేటర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పష్టంచేశారు. పార్టీ కార్పొరేటర్లు తమ పదవులను అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం లేదా వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తే ఊరుకునేది లేదన్నారు.…

వైఎస్‌ జగన్‌కి సోము వీర్రాజ బంపర్‌ ఆఫర్‌.!

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? ముందూ వెనుకా ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌కి ఓకే చెప్పేయొచ్చు. ఎందుకంటే, ఇలాంటి ఆఫర్‌ ఇంకోసారి రాదు. ఎటూ, వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి…

బిగ్‌ బాస్‌ 4: అభిజిత్‌కు విజయ్‌ దేవరకొండ మద్దతు

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఫైనల్ వారంకు వచ్చేసింది. ఈ వారం మొత్తం అయిదు మంది ఉన్నారు. ఆ అయిదుగురిలో ఒకరు ట్రోఫీ దక్కించుకుంటారు. ఇన్నాళ్లు ఓట్లు ఒక లెక్క ఇకపై ఓట్లు ఒక లెక్క అన్నట్లుగా ఓట్లను కుమ్మరించాల్సిన…

డర్టీ హరి మేకర్స్‌ పై కేసు నమోదు

ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘డర్టీ హరి’. ఈ సినిమాను త్వరలో ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ యాప్‌ ద్వారా పేఫర్‌ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసమయంలోనే ఈ సినిమా యువతను పక్క…

ఎక్స్ క్లూజివ్: నేడు ప్రారంభం అవ్వాల్సిన ‘ఆచార్య’ షూటింగ్‌ నిలిచిపోయింది

మెగాస్టార్‌ చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ నేటి నుండి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది. మొదటి నుండి ఎదుర్కొంటున్న సమస్యల మాదిరిగానే మళ్లీ ఈసారి కూడా కోవిడ్‌ టెస్టులు ఆలస్యం వల్ల నేడు ప్రారంభం…

గవర్నర్‌ దత్తాత్రేయ కారు ప్రమాదం

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌.. మాజీ కేంద్ర మంత్రి.. బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో బండారు దత్తాత్రేయకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం…

ఎక్స్ క్లూజివ్: బిబి3 లో ‘ఆ’ అతి ఉండకుండా బోయపాటి జాగ్రత్తలు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసమయంలోనే బోయపాటి గత సినిమా వినయ విధేయ రామ సినిమా కు సంబంధించిన కొన్న ట్రోల్స్‌ నందమూరి అభిమానులను…

బర్త్‌డే స్పెషల్‌: మల్టీ ట్యాలెంటెడ్‌ భల్లాలదేవుడు రానా

తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజాల్లో రామానాయుడు ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమా గురించి మరో అయిదు వందల సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నా కూడా రామానాయుడు గారి ప్రస్థావన లేకుండా మాత్రం ఆ ముచ్చట ఉండదు, చరిత్ర ఉండదు…