సంస్కరణలు నయా భారత్ కోసమే.. ఓటు బ్యాంకు కోసం కాదు: ప్రధాని మోదీ

దేశంలో సంస్కరణలు తీసుకొస్తోంది నయా భారత్ కోసమే కానీ.. ఓటు బ్యాంకు కోసం కాదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చరల్ కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులను ఉద్దేశించి వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.…

ఐటీ ఉద్యోగాలు ఎలానూ ఇవ్వలేరు.. ఇంటర్నెట్ కూడా ఇవ్వరా: చంద్రబాబు

కోనసీమ ప్రాంతంలోని ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం ఇంకా పునరుద్ధరించకపోవడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ‘కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్…

జగ్గడు.. బోకేష్.! టీడీపీ, వైసీపీ.. ఉమ్మడి బరితెగింపు ఇదీ.!

ఒకరేమో ఐదేళ్ళు అధికారంలో వుండి, రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. ఇంకొకరేమో మూడేళ్ళుగా అధికార పీఠమెక్కి తందనాలాడుతూ రాష్ట్రాన్ని మరింత భ్రస్టుపట్టించేశారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నమాట. రాష్ట్రాన్ని ఉద్ధరించలేదు సరే.. ఒకరి స్థాయిని ఇంకొకరు దిగజార్చేసుకుంటూ..…

మరో రెండు నెలలు ఆగమంటున్న అనుష్క

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బాక్సాఫీస్ సక్సెస్ చూసి చాలాకాలం అయింది. ఆమె తదుపరి సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత అందులో నటించిన…

‘రాజ్యసభకు నేను అర్హురాలిని కానా..? ‘కాంగ్రెస్ పై నగ్మా విమర్శలు

జూన్ 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే.. కీలక నేతల్ని పక్కనపెట్టడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్, నటి నగ్మా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.…

కమల్ ‘విక్రమ’ కు సెన్సార్ టీమ్ బిగ్ షాక్ ?

కరోనా కారణంగా చాలా మంది హీరోలు ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు రెండేళ్లకు పైనే అవుతోంది. అయితే సీనియర్ హీరో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ కు డ్రేకిస్తూ కమల్…

తమిళ హీరోతో గీతా ఆర్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్

తెలుగులో స్టార్ హీరోలు క్రేజీ స్టార్స్ మునుపెన్నడూ లేనంతగా సినిమాల విషయంలో స్పీడు పెంచేశారు. గతంలో ఏడాదికి ఒకటి అర సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన మన స్టార్స్ ఇప్పడు కరోనా కారణంగా ఏర్పడిన రెండేళ్ల గ్యాప్ ని దృష్టిలో పెట్టుకుని…

అంబేద్కర్ వర్సెస్ అమరావతి.! కావాలా.? వద్దా.?

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలా.? వద్దా.? ఒక్కటే ప్రశ్న.. సరైన సమాధానం విపక్షాలు చెప్పాల్సిందేనని మంత్రి రోజా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుండాలా.? వద్దా.? అని రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. పోనీ, ఆ రాజధానికి అమరావతి అని కాకుండా, అంబేద్కర్…

ఫోటోటాక్ : బంగారు వర్ణంలో దగదగలాడుతున్న అందం

తెలుగు ప్రేక్షకుల బుట్ట బొమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. అందమైన ఆకట్టుకునే రూపంతో ఈ అమ్మడు మెరిసి పోయే పూజా హెగ్డే తెలుగు తమిళం అని కాకుండా అన్ని భాషల్లో కూడా సినిమా…

మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నందమూరి నటుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టడానికి సమయాత్తం అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే…

వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

మెగా హీరో వరుణ్ తేజ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇటీవల సోలోగా 'గని' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్ కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన వరుణ్ తేజ్ రెట్టించిన ఉత్సాహంతో 'ఎఫ్ 3'…

పాపం ప్రభాస్ కష్టాలు వర్ణణాతీతం

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను దక్కించుకోవడం ఎంత కష్టమో.. దాన్ని కాపాడుకునేందుకు అంతకు మించి కష్టపడాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కోట్లకు కోట్ల పారితోషికాలు తీసుకుంటారు అనుకుంటారు కాని.. వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల కోసం…