షాకిస్తున్న డిస్నీ ప్లస్.. రౌడీస్టార్ క్రేజీ డీల్

రోజు రోజుకీ మన సినిమాలంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతోంది. మన మార్కెట్ స్టాయి కూడా బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపడే స్థాయికి చేరుకుంటోంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లు గా నిలవడం..…

ఖిలాడీతో అనసూయ ప్లాన్ బెడిసికొట్టిందా?

జబర్దస్త్ లో గ్లామరస్ గా కనిపించే అనసూయ, సినిమాల్లో మాత్రం ఎక్కువగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలనే ఎంచుకుంది. రంగస్థలం వంటి సినిమాల్లో ఆమె పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. రీసెంట్ గా పుష్పలో కూడా అనసూయ నటించింది. పుష్ప ది రైజ్…

ఘోస్ట్ కు నో చెప్పి టీచర్ కి ఒకే

అమలా పాల్ హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తుంది. కాని తెలుగు లో మాత్రం ఒక్క సినిమాను కూడా చేయడం లేదు. పెళ్లి తర్వాత ఈమెకు ఆఫర్లు టాలీవుడ్ లో తగ్గాయి. భర్తకు విడాకులు ఇచ్చి మళ్లీ సినీ కెరీర్…

‘భీమ్లానాయక్’పై ‘బులుగు – పచ్చ’ దాడి షురూ.!

ఏ వివాదాన్ని సృష్టించి ‘భీమ్లానాయక్’ సినిమాని దెబ్బతీయాలన్నదానిపై అటు బులుగు, ఇటు పచ్చ రాజకీయం ఒక్క చోట కూర్చుని మేధోమధనం చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి వుండగా, అత్యంత…

పిక్ టాక్: భవదీయుడు – వీరమల్లు మధ్యలో భీమ్లా..!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో లైన్ లో పెడుతూ బిజీగా మారిపోయారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే మరొక షూటింగ్ మొదలుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు. కరోనా బ్రేక్స్ వేయకపోతే పవన్ స్పీడ్…

రోగ్ వర్సెస్ క్రిమినల్: అత్యంత నీఛ స్థాయికి దిగజారిన ఏపీ రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు వినాలంటే ‘రోగ్’, ‘క్రిమినల్’.. వీటితోపాటు అప్పులు, కూల్చివేతలు, అరెస్టులు, దాడులు.. ఆపై మోసాలు.. ఇంతేనా.? ఇంకేమీ లేదా.? వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండానే ఆయన్ని ‘రోగ్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్..! 20న ముంబైలో కీలక భేటీ..!

ఈనెల 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇటివల బీజేపీ, ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో బీజేపీ…

స్టూడియో కడతావ్ సరే.. ‘మా’ బిల్డింగ్ సంగతేంటి విష్ణూ..?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు గత కొన్ని నెలలుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాల విడుదలలు లేకపోయినా బాగా ఫోకస్ అవడానికి కారణం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలనే సంగతి అందరికీ తెలిసిందే. 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం…

భీమ్లా నాయక్ ని ఏపీ సర్కారు దెబ్బెయ్యదు కదా..?

పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భీమ్లానాయక్’. కరోనా పాండమిక్ ఆంక్షలు - ఏపీలో నెలకొన్న థియేటర్ పరిస్థితులు - టికెట్ రేట్ల వ్యవహారం తదితర కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. రోజులు ఎప్పుడు ఎలా…

రెండో సినిమాకే 70లక్షలు అడిగిందా?

నేటితరం కథానాయికలు దీపం ఉండగానే చక్కబెట్టేస్తున్నారు. క్రేజ్ ఉండగానే వెంటపడే నిర్మాతల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అదే తీరుగా ఈ కుర్రబ్యూటీ కూడా భారీగా వసూల్ చేస్తోందిట. ఒక్కో కమిట్ మెంట్ కి 70లక్షలు పైగా పారితోషికం…

‘కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..?’ కిషన్ రెడ్డికి మంత్రి హరీశ్ ప్రశ్న

సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు.. అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణకు బడ్జెట్లో పెట్టిన కోతలపై కేసీఆర్…

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా విడాకులు అబద్దమా?

బాలీవుడ్ జంట రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులు విడాకులతో ధాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా చీకటి వ్యాపారం నీలి చిత్రాల వ్యవహారం బయటకు రావడం సహా గాళ్స్ తో అతగాడి…